పామ్‌ ‌బోండీని తొలగించిన ట్రంప్‌

అమెరికా న్యాయశాఖలో కీలక మార్పులకు దారితీసే నిర్ణయంలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్‌ అటార్నీ జనరల్ ‌ పామ్‌ ‌బోండీ ను పదవి నుంచి తొలగించారు. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ నిర్వహణ, రాజకీయ ప్రత్యర్థులపై కేసుల విషయంలో అసంతృప్తి ఈ నిర్ణయానికి కారణమైందని తెలుస్తోంది.ట్రంప్ క్యాబినెట్‌లో నెలరోజుల్లో తొలగింపబడిన రెండో సీనియర్ అధికారి ఆమె కావడం గమనార్హం. డిప్యూటీ అటార్నీ జనరల్ Todd Blanche తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ పరిణామం అమెరికా రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతోంది.   ట్రంప్ క్యాబినెట్‌లో మరో కీలక తొలగింపు...