మారని తమ్ముళ్లు…

తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ప్రజాప్రతినిధులు వ్యక్తిగత జీవితం – ప్రజా జీవితం మధ్య సున్నితమైన రేఖ అనుచరుల ప్రవర్తనతో పెరుగుతున్న రాజకీయ ఇబ్బందులు టోల్ ప్లాజా ఘటనతో తెరపైకి వచ్చిన వివాదం భవిష్యత్ టికెట్లపై కఠిన నిర్ణయాల సంకేతాలు బ్యూరో రిపోర్ట్ | పెన్ పవర్ | విజయవాడ | ఏప్రిల్ 29 రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై చర్చ మొదలైంది. ఒక ఇష్యూ ముగిసేలోపే మరో వివాదం తెరపైకి రావడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కొందరు...