కడలూరులో విజయ్ ప్రచారం మళ్లీ రద్దు…

తమిళనాడులో పీక్స్‌కు ఎన్నికల వేడి కడలూరు టూర్‌కు విజయ్‌కు మళ్లీ అనుమతి చివరి నిమిషంలో రద్దైన ప్రచారం 21 షరతులతో పోలీసుల గ్రీన్ సిగ్నల్ నాలుగు ప్రాంతాల్లో రాత్రి 9 వరకు ప్రచారం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల 23న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, 21వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. న్యూస్ డెస్క్ పెన్ పవర్| ఏప్రిల్ 11: డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి...