కారైకుడిని కదిలించనున్న విజయ్ రోడ్‌షో..!
శివగంగైలో టి.వి.కె బల ప్రదర్శనకు నేడు తెరలేపనున్న దళపతి విజయ్..! శివగంగై జిల్లా రాజకీయ సమీకరణాలను మార్చే రోడ్‌షోకు కారైకుడి నేడు వేదిక కానుంది.టి.వి.కె అధినేత విజయ్ బహిరంగ సభ, ఓపెన్ వ్యాన్ ప్రచారంతో నాలుగు స్థానాల్లో పార్టీకి ఊపు తేవాలని వ్యూహం సిద్ధమైంది. నాలుగు స్థానాలపై విజయ్ ప్రత్యేక ఫోకస్ కారైకుడిలో అభిమానుల సందడి పీక్స్‌కు తేవర్ విగ్రహం వద్ద హై వోల్టేజ్ స్పీచ్ 37 షరతులతో పోలీసుల కట్టుదిట్టమైన అనుమతి శివగంగై రాజకీయాల్లో టి.వి.కె టర్నింగ్ పాయింట్? న్యూస్ డెస్క్ పెన్...