ఆకివీడు రామాలయం అడుగులు ఎటో..!
రామాలయం పునరుద్ధరణతో ప్రారంభమైన వివాదం శ్రీరామనవమి రోజున ఉద్రిక్తతలు, ఘర్షణలు కేసులు నమోదు.. అరెస్టులతో ముదిరిన పరిస్థితి పాస్టర్ పాత్రపై ఆరోపణలు.. కొత్త కోణం దర్యాప్తు కొనసాగుతున్న వేళ నిజానిజాలపై ఉత్కంఠ బ్యూరో రిపోర్ట్ | పెన్ పవర్ | ఏలూరు | ఏప్రిల్ 29 పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో శ్రీరామనవమి సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలు ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. రామాలయం పునరుద్ధరణ అంశం చుట్టూ మొదలైన వివాదం, ఆపై జరిగిన సంఘటనలు, తాజాగా వెలుగులోకి వస్తున్న ఆరోపణలు ఈ కేసుకు...