ఒక ఖాకీ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది..?
సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో మధురై కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. తండ్రి–కొడుకుల మృతికి బాధ్యులైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ రేవతి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడం కీలక మలుపు అయింది. సహచరుల బెదిరింపులను లెక్కచేయకుండా న్యాయం కోసం నిలిచిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కోర్టు ఇచ్చిన రక్షణతో ఆమె చూపిన తెగువ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాత్తాన్‌కుళం కేసులో చారిత్రాత్మక తీర్పు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష రేవతి సాక్ష్యం కేసులో కీలకం బెదిరింపుల మధ్య...