95 నాటి పౌరుషం ఎక్కడా..?
1995- 2014 పాలనతో పోలికలు పెట్రోలు, డీజిల్ కొరతపై స్పందన లోపం రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ప్రశ్నలు సమీక్షలు.. కానీ చర్యలు ఎక్కడ? అధికారుల అలుసే కారణమా? నాటి 'నిప్పు' లాంటి చంద్రబాబు ఏరీ? పాలనపై పట్టు సడలుతోందా? అధికారుల ఉదాసీనతపై కార్యకర్తల ఆవేదన! బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విజయవాడ, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘చంద్రబాబు నాయుడు’ అంటే ఒక బ్రాండ్. క్రమశిక్షణకు మారుపేరు, అధికారుల గుండెల్లో సింహస్వప్నం. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. మనం చూస్తున్నది పాత చంద్రబాబునేనా? అన్న...