కొత్త ఈసీగా అనిల్ చంద్ర పునేఠా ?

ఎస్‌ఈసీ పదవికి పునేఠా పేరు ముందంజలో గవర్నర్ ఆమోదంతో త్వరలో నియామకం సీఎస్‌గా పనిచేసిన అనుభవం కీలకం విజిలెన్స్ కమిషనర్‌గా మరో బాధ్యత మార్పు? నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన తర్వాత ఖాళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా (ఎస్‌ఈసీ) కొత్త నియామకంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్‌తో నియామక ప్రక్రియ తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. స్టేట్ బ్యూరో పెన్ పవర్ విజయవాడ, ఏప్రిల్ 17:...