అమరావతిలో లెక్క తప్పిన వైసీపీ

అమరావతికి శాశ్వత రాజధాని హోదా కల్పించే బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వేళ రాజకీయంగా కూటమి పైచేయి సాధించింది. అన్ని పార్టీలు మద్దతుగా నిలిచిన సమయంలో వైసీపీ స్పష్టమైన వైఖరి చూపలేక విమర్శలకు గురైంది.లోక్‌సభ, రాజ్యసభల్లో మద్దతు వెల్లువ మధ్య వైసీపీ వాక్‌అవుట్ చేయడం చర్చనీయాంశమైంది.అమరావతి రైతుల భావోద్వేగాన్ని టీడీపీ సమర్థంగా క్యాష్ చేసుకోగా, వైసీపీ కన్ఫ్యూజన్ స్టాండ్ సెల్ఫ్‌గోల్‌గా మారింది.రాజధాని రాజకీయాల్లో మరోసారి “జై అమరావతి” నినాదమే హాట్ అజెండాగా నిలిచింది. పార్లమెంట్‌లో అమరావతికి జై.. వైసీపీకి కన్ఫ్యూజన్ షాక్ బిల్లుకు దేశవ్యాప్తంగా...