మీ పనితీరే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్…

పనితీరుపై అధినాయకత్వం నిశిత పరిశీలన కుటుంబ జోక్యంపై మంత్రికి గట్టి సూచనలు ఫిర్యాదు సమావేశాలు తప్పనిసరి అన్న పార్టీ కడప జిల్లా నేతలపై ప్రత్యేక అసంతృప్తి ప్రజల్లో లేని నేతలకు ముందస్తు హెచ్చరిక "ప్రజల్లో అందుబాటులో ఉండటం, ఫిర్యాదుల పరిష్కారం, కేడర్‌తో అనుసంధానం—ఇవే నాయకుల అసలు బలం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్న వేళ, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. అటు మంత్రి, ఇటు శాసన సభ్యుల వ్యవహారంపై అధినాయకత్వం స్పందించడంతో అధికార పక్షంలో ఇది మరోసారి...