రాయలసీమలో వైసీపీకి ఉక్కపోత..
రాయలసీమలో వైసీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు బహిరంగంగా రచ్చకెక్కుతున్నాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో గ్రూపు రాజకీయాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. టికెట్ల పంచాయితీలు, ఆధిపత్య పోరు కేడర్‌ను రెండు వర్గాలుగా చీల్చేస్తున్నాయి. పార్టీ హైకమాండ్ మౌనం నేతల మధ్య ఘర్షణలను మరింత పెంచుతోంది. స్థానిక ఎన్నికల ముందు ఈ విభేదాలు వైసీపీ బలాన్ని దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి–బుట్టా రేణుక వర్గాల ఘర్షణ సింగనమల, కదిరిలో రోడ్డెక్కిన నేతల పోరు రాప్తాడు–ధర్మవరం నేతల మధ్య మాటల యుద్ధం కేడర్ రెండు...