అక్రమ మద్యం గుట్టురట్టు..
వ్యక్తి అరెస్ట్, 50 విస్కీ బాటిల్స్ స్వాధీనం ములగాడ, పెన్ పవర్, మే 10 : మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీహరిపు రంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ టనపై మల్కాపురం పోలీసులు క్రైం నెం.74/ 2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మ ల్కాపురం పి.ఎస్. ఎస్ హెచ్ ఓ ఆదేశాల మేర కు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్‌ఐ శ్రీను తన సిబ్బందితో...