అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం… ఈ
ఐటివరంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం రాష్ట్రంలో రెండేళ్లలో 200 సబ్‌స్టేషన్లు పూర్తి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి రూ.32 కోట్లతో 2260 సోలార్ కనెక్షన్లు త్వరలో ఏఈలు, లైన్‌మెన్ పోస్టుల భర్తీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పుల్లల చెరువు, పెన్ పవర్ మే 21 రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా 200 విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు...