ఉచిత వైద్య సేవలతో పేదల జీవితాల్లో వెలుగులు : ప్రత్తిపాటి
ప్రత్తిపాటి ఫౌండేషన్ వైద్య సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మెగా కంటి వైద్య శిబిరం ప్రచార పత్రాలు ఆవిష్కరించిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10 : చిలకలూరిపేట : ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రత్తిపాటి ఫౌండేషన్ అందిస్తున్న ఉచిత వైద్యసేవల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఉచిత వైద్య సేవలు అందిస్తూ, తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్న స్వచ్చంధ, ఆరోగ్య సంస్థల్ని ప్రజలు ఆదరించాలని శాసనసభ్యులు, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ వైద్య...