*ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ కె దినేష్ కుమార్ కఠిన చర్యలు*
*2 ఏపీఓలు, 4 టెక్నికల్ అసిస్టెంట్లు, 4 ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్* *గిరిజన శ్రామికులకు పనిదినాలు కల్పించడంలో వైఫల్యం* *లక్ష్య సాధనలో అత్యల్ప ప్రగతి నమోదు చేసిన సిబ్బంది అధికారులపై చర్యలు* *పనితీరు మెరుగుపరచని క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులపై భవిష్యత్తులోనూ కఠిన చర్యలు* *జలధార – జలహారతి కార్యక్రమం లక్ష్య సాధనలో నిర్లక్ష్యం నేపథ్యంలో చర్యలు* గంగవరం/ రంపచోడవరం-- పెన్ పవర్ పోలవరం జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహించడం, గిరిజన...