ఉపాధి హామీలో డూప్లికేట్ హాజరు..?

తప్పుడు ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నారంటూ మేట్‌పై గ్రామస్తుల ఆరోపణలు పుల్లల చెరువు పెన్ పవర్ మే 12 పుల్లలచెరువు మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కూలీలకు మేట్‌గా వ్యవహరిస్తున్న ఖాసీంవలి అనే వ్యక్తి, పనికి రాని వారి ఫోటోలను కూడా ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.సోమ, మంగళవారం రోజులలో అప్‌లోడ్ చేసిన ఫోటోలను పరిశీలిస్తే, తన వద్ద ఉన్న లాగిన్‌ను దుర్వినియోగం చేస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.పని గుర్తింపు సంఖ్య...