ఎస్‌ఎస్‌సీ రిమీడియల్ తరగతుల్లో 100% హాజరు తప్పనిసరి
ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు రంపచోడవరం, పెన్ పవర్ మే 5:విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేక తరగతులను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి విద్యార్థి పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరరావు సూచించారు. మంగళవారం రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత ను జిల్లా విద్యాశాఖాధికారి (ఏజెన్సీ) వై. మల్లేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌సీ ప్రత్యేక రిమీడియల్ తరగతులను పరిశీలించారు.పాఠశాలలో మొత్తం 13 మంది విద్యార్థుల్లో 9 మంది మాత్రమే హాజరైనట్లు ఆయన గమనించారు. హాజరు తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన,...