కిడ్నాప్ కేసులో ముద్దాయికి 3 ఏళ్ల జైలు శిక్ష

కాకినాడ, పెన్ పవర్,మే4: సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. 2020లో నమోదైన ఈ కేసులో నిందితుడు కాకరపల్లి లక్ష్మి వర ప్రసాద్ (29), రాయుడుపాలెం, రమణయ్యపేట పంచాయతీ, కాకినాడ రూరల్‌కు చెందినవాడు.కేసు వివరాల ప్రకారం, మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటనపై బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా, సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్సై కృష్ణబాబు కేసు నమోదు చేయగా,...