కేజీహెచ్‌లో సేవల మెరుగుదలపై ఎం.పి.భరత్ సీరియస్
రోగులకు ఇబ్బందులు కలిగితే సహించబోమని హెచ్చరిక ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కీలక ఆదేశాలు విశాఖ దక్షిణం పెన్ పవర్, మే 12 : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన, పారద ర్శక వైద్య సేవలు అందించేందుకు ప్రతి స్థాయిలో బాధ్యతాయుత వ్యవస్థ అవసరమని విశాఖపట్నం ఎంపీ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ తో కలిసి ఆంధ్ర వైద్య కళాశాలలో నిర్వహించిన కేజీహెచ్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం లో ఆయన పలు కీలక సూచనలు చేశారు.సమావేశానికి ముందు ఎం.పీ. భరత్ కేజీహెచ్ లోని...