గంజాయి నాటు సారా పై ఉక్కు పాదం
అడ్డతీగల సీఐ ఎం.గజేంద్ర కుమార్... అడ్డతీగల ,పెన్ పవర్, మే 22; అడ్డతీగల సిఐగా బాధ్యతలు చేపట్టిన ఎం. గజేంద్ర కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ గంజాయి సారాయి వంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే ,కఠిన చర్యలు తప్పవు అని సిఐ హెచ్చరించారు. అడ్డతీగల పరిధిలో యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అతివేగముగా వాహనాలు నడుపుతున్నారని తన దృష్టికి వచ్చినట్లు సిఐ తెలిపారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని ,లైసెన్సు, సి...