గంజాయి ముఠాను పట్టుకున్న డొంకరాయి పోలీసులు. 30 కేజీలు స్వాధీనం

చెన్నైకి తరలిస్తున్న 30 కేజీల గంజాయి పట్టివేత ముగ్గురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్టు డొంకరాయి పోలీసుల అప్రమత్తతతో భారీ గంజాయి స్వాధీనం చింతూరు, పెన్ పవర్, మే 7: డొంకరాయి పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి రవాణాను అడ్డుకుని 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఒడిశా నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం. చెన్నై ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ (తండ్రి...