గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు
ఎస్టీ కమిషన్ గ్రీవెన్స్‌లో దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 30 : పోలవరం జిల్లాలోని గిరిజనుల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు చేపడతామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి తెలిపారు.శనివారం రంపచోడవరంలోని ఎస్టీ కమిషన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషన్ సభ్యులు గొర్లె సునీత, కాకి లక్ష్మి, కిలో సాయిరాం పాల్గొని ప్రజల...