గొల్లపాలెం మహానాడులో పసుపు సందడి
తెలుగు తమ్ముళ్లకు ఘన విందుతో చుండ్రు వీర్రాజు చౌదరి – తాడి రామారెడ్డి ఆకట్టింపు టీడీపీకి కార్యకర్తలే బలం… రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం కాజులూరు, పెన్‌పవర్, మే 27ః తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు కాజులూరు మండలంలో పసుపు పండుగను తలపించాయి. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని, పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా న్యాయం జరుగుతుందని టీడీపీ సీనియర్ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి పేర్కొన్నారు. కార్యకర్తకు ఎటువంటి కష్టం వచ్చినా పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని ఆయన భరోసా...