గొల్లపాలెం మహానాడులో పసుపు దళం సందడి

  డేగల నాగేంద్ర, చుండ్రు వీర్రాజు చౌదరిలకు మంత్రి సుభాష్ ప్రత్యేక అభినందనలు కాజులూరు, పెన్‌పవర్, మే 28ః కాజులూరు మండలంలోని తర్లంపూడి, కోలంక, గొల్లపాలెం క్లస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమాలు తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. గొల్లపాలెం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న తిరుమల ఏసీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వర్చువల్ మహానాడుకు తెలుగు తమ్ముళ్లు భారీగా హాజరై సందడి చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి (డాక్టర్ బాబు), పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చుండ్రు...