గోవింద గిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ వేడుకలు

  జూన్ 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – జూన్ 15న శ్రీనివాస కళ్యాణం గంగవరం/ రంపచోడవరం పెన్ పవర్ ,మే 24: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఐ.పోలవరం గోవింద గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పార్ధు స్వామి, మణికంఠ స్వామి ఆలయ ఇన్స్పెక్టర్ అంచూరి శిరీష తెలిపారు. ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా జూన్ 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆలయ ప్రాంగణ పరిశుభ్రత, పవిత్రత...