గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం…
గూడూరి ఎరిక్షన్ బాబు పుల్లల చెరువు పెన్ పవర్ మే 1 పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామంలో పెద్దింటి వెంగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు స్వయంగా పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతే తమ పార్టీ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని...