ఘోర రోడ్డు ప్రమాదం
[video width="848" height="480" mp4="https://penpower.in/wp-content/uploads/2026/05/VID-20260516-WA0002.mp4"][/video] ఉపాధి హామీ కూలీలపై టిప్పర్ దూసుకెళ్లి నలుగురు మహిళలు మృతి కాకినాడ, పెన్ పవర్, మే 16 : తూర్పుగోదావరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఉపాధి హామీ పనులకు వచ్చిన కూలీల హాజరును ఫేస్ యాప్ ద్వారా నమోదు చేయడానికి ఫీల్డ్...