చింతూరులో మద్యం, గంజాపై ప్రత్యేక నిఘా

ప్రదేశాల్లో మద్యపానం, గంజా సేవనంపై చింతూరు పోలీసుల కఠిన హెచ్చరిక చింతూరు, పెన్ పవర్, మే 29, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేయడం, గంజా సేవించడం వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చింతూరు పోలీసులు హెచ్చరించారు. చింతూరు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్‌ల ద్వారా పూర్తిస్థాయి పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేయకుండా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు బహిరంగ మద్యపానానికి...