చిలకలూరిపేట పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 08:   చిలకలూరిపేట: 2019లో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. తన పెంపుడు కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు రాయపూడి మరియదాసు (రాజు)కు జీవిత ఖైదుతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి షమ్మీ సుల్తానా పర్వీన్ తీర్పు వెలువరించారు.పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు అమలవుతున్న ట్రైల్ కేసుల ప్రత్యేక పర్యవేక్షణ...