చెరువు రహదారి కబ్జా..!

అధికార పార్టీ అండతో దందా... గ్రామంలో ఉద్రిక్తత పుల్లల చెరువు పెన్ పవర్ మే 2 పుల్లలచెరువు మండల కేంద్రంలో అక్రమణదారులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడే కూటమి నాయకులు పాగా వేస్తున్నారని, అధికార పార్టీ అండదండలతో కబ్జా దందా బహిరంగంగా నడుస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన నాయకులే అక్రమాలకు పాల్పడటం దారుణమని మండిపడుతున్నారు.స్థానికుల వాదన ప్రకారం, మండలంలో ఒక ప్రముఖ నాయకుడు ఫేక్ పట్టాలు సృష్టించడంలో నిష్ణాతుడిగా పేరుగాంచాడని,గతంలోనూ అనేక...