జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్‌ను కలిసిన ఐఎంఏ ప్రతినిధులు

ప్రజారోగ్య కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ కాకినాడ పెన్ పవర్,మే14: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కాకినాడ ప్రతినిధులు గురువారం సాయంత్రం నూతన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఐఎంఏ కాకినాడ అధ్యక్షులు డా. కాద వెంకటరమణ,కార్యదర్శి డా. ఎస్.సి.హెచ్.ఎస్. రామకృష్ణ కలెక్టర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో ఐఎంఏ కాకినాడ గత అధ్యక్షులు డా. మోకా పవన్ కుమార్, డా. కృష్ణవేణి, డా. ప్రశోభ్ కుమార్‌తో...