జీకే వీధిలో మినీ మహానాడు వేడుకలకు ఘన ఏర్పాట్లు
పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ పిలుపు గూడెం కొత్త వీధి,పెన్ పవర్,మే 26:అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మినీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షులు పొత్తూరు కొండలరావు తెలిపారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా . చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ అధిష్టానం సూచనలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జీకేవీధి మండల కేంద్రంలోని కళ్యాణ మండపంలో మే 27, 28 తేదీలలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి...