టైర్ బ్లాస్ట్‌తో మినీ బస్ బోల్తా
తులసిపాక ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం. చింతూరు, పెన్ పవర్ మే 29: తులసిపాక ఘాట్ రోడ్డులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో మినీ బస్ అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం మేరకు, కాకినాడ జిల్లా కోరంగి ప్రాంతం నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం కోసం భక్తులు మినీ బస్సులో బయలుదేరినట్లు తెలిసింది. బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు...