తాడువాయి బ్లాక్‌ల ఖరారు లాటరీ రేపు
చింతూరు నాన్ ఎస్టీ పీడీఎఫ్‌లకు ఐటీడీఏలో నిర్వహణ చింతూరు, పెన్ పవర్ మే 20: చింతూరు గ్రామానికి చెందిన నాన్ ఎస్టీ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల (పిడిఎఫ్స్) పునరావాస ప్రక్రియలో భాగంగా తాడువాయి గ్రామంలో బ్లాక్‌ల ఖరారు లాటరీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం 11 గంటలకు ఐటీడీఏ చింతూరు కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. మొదటి, రెండవ డ్రాఫ్ట్ స్కీమ్‌లలో ఉన్న నాన్ ఎస్టీ పీడీఎఫ్‌లకు బ్లాక్‌ల ఎంపికను పారదర్శక విధానంలో లాటరీ ద్వారా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పునరావాస కార్యక్రమాన్ని...