తిమ్మాపురంలో ప్రజా దర్బార్..
అడ్డతీగల, పెన్ పవర్ ,మే 22; అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామంలో ఎమ్మెల్యే మిరియాల. శిరీష దేవి అధ్యక్షతన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తిమ్మాపురం గ్రామంలో వాటర్ ట్యాంకు శంకుస్థాపన చేశారు. ప్రజలు పరిశుభ్రమైన మంచినీటి సదుపాయం అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తుందని ,ఎమ్మెల్యే శిరీష దేవి అన్నారు. ఈ సందర్భంగా ప్రజా దర్బార్ లో త్రాగునీరు, రహదారులు ,విద్యుత్తు, సంక్షేమ పథకాలు అమలు...