ద్విచక్ర వాహనాలు ఢీకొని యువకుడు మృతి 

ముంచంగిపుట్టు, పెన్ పవర్, మే 11.అల్లూరి జిల్లా, ముంచంగిపుట్టు మండలం, మాకవరం పంచాయతీ, మేభ గ్రామానికి చెందిన యువకుడు అల్లంగి రెడ్డి (27) ఆదివారం జరిగిన బైక్ ఏక్సిడెంట్ లో తీవ్ర గాయాలై కేజిహెచ్ లో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానిక ఎస్సై పి నాని తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మేభ గ్రామానికి చెందిన అల్లంగి సుబ్బారావు, అల్లంగి రెడ్డిలు ద్విచక్ర వాహనంపై లబ్బూరు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ తో ఢీకొన్నాయి. ఈ ఘటనలో అల్లంగి రెడ్డికు...