నర్సీపట్నంలో ప్రైవేట్ మహిళా జూనియర్ కళాశాల మంజూరు
నర్సీపట్నం, పెన్ పవర్ ( మే 31) : మహిళల విద్యాభివృద్ధికి మరో ముందడుగుగా నర్సీపట్నంలో ఆదిత్య నూతన మహిళా జూనియర్ కళాశాల మంజూరు కావడంపై కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. కళాశాల మంజూరుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రత్యేక కృషి చేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడుకు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. నూతన మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థినులకు ఉన్నత విద్య మరింత చేరువ కానుందని యాజమాన్యం పేర్కొంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో బాలికల...