నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో బుద్ధుని విగ్రహం ఏర్పాటు

నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో బుద్ధుని విగ్రహం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. మున్సిపాలిటీలోని ఒకటి, రెండవ వార్డుల టిడిపి ఇన్చార్జ్ లాలం మురళీకృష్ణ తన సొంత నిధులతో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. మాజీ వార్డు మెంబర్, స్వర్గీయ లాలం సూరిబాబు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణకు నర్సీపట్నం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చింతకాయల రాజేష్ మరియు డి.ఎస్.పి పి. శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ విగ్రహ ఆవిష్కరణ అనంతరం లాలం మురళి మాట్లాడుతూ...