నర్సీపట్నం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా ట్రస్ట్ నూతన కార్యవర్గం ఏర్పాటు

నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా ట్రస్ట్ కు నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవము ఆదివారం సాయంత్రం వాసవి మాత ఆలయంలో అట్టహాసంగా జరిగింది. 2026 - 28 సంవత్సరములకు గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా  దేవత కామేశ్వరరావు, కార్యదర్శిగా గ్రంధి మురళీకృష్ణ, కోశాధికారిగా ఉద్దగిరి రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కో ఆప్షన్...