నిండు గర్భిణీ ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక ఉరివేసుకున్న మహిళ. భర్త అరెస్టుకు బంధువుల డిమాండ్ చింతూరు పన్ పవర్ మే 17: కూనవరం మండలం టేకులబోరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిండు గర్భిణీ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సంధ్య (28) గత కొద్ది రోజులుగా భర్త బొడ్డు అఖిల్ వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఎనిమిది నెలల గర్భిణీ కావడం...