నిరుపేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గంగవరం /రాజవొమ్మంగి పెన్ పవర్, మే 4: నిరుపేదల ఆరోగ్య భద్రత కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. సోమవారం రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవీపట్నం మండల పార్టీ అధ్యక్షుడు గోళ్ల చంటిబాబు...