పలుమార్లు మాస్టర్ ప్లాన్ మారుస్తూ రోడ్డు విస్తరణ పనులు

గాజువాక లో ఇంద్రుడుకి ఒక న్యాయం చంద్రుడుకి ఒక న్యాయం                                                  -నత్త నడకన బాల చెరువు రోడ్డు విస్తరణ పనులు -చిరు మధ్యతరగతి వ్యాపార భక్తులకు గుది బండగా తయారైన వైనం -కాంట్రాక్టర్లు అలసత్వం పనుల్లో జాప్యం -మూడు నెలలైనా పూర్తిగా ని రోడ్డు విస్తరణ పనులు విశాఖపట్నం  :...