పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మరింత సేవా దిశగా యువనేత డేగల నాగేంద్ర

జనసేన సిద్ధాంతాలే నాకు స్ఫూర్తి – డేగల నాగేంద్ర కాజులూరు, పెన్ పవర్, మే 25: రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన జనసేన యువనేత డేగల నాగేంద్ర ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఆనందంలో నాగేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని ఆశీర్వాదాలు పొందిన నాగేంద్ర, “మీ ఆశీస్సులతో పార్టీకి మరింత సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నాను. మీరు మాకు ధైర్యం… మీరు చూపే...