పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి

*కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంప ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్  మిరియాల శిరీషాదేవి* గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, మే 12: పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం లో కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు...