పోలీస్ స్టేషన్లకు చేరిన టెన్త్ సప్లిమెంటరీ పరీక్షా పేపర్లు

  జిల్లాలో 6 కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం గంగవరం, పెన్ పవర్, మే 22: పోలవరం జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో భాగంగా రంపచోడవరం స్ట్రాంగ్ రూం నుంచి రంపచోడవరం, అడ్డతీగల, కూనవరం, చింతూరు పోలీస్ స్టేషన్లకు ప్రశ్నపత్రాలను భద్రతా నిబంధనల మధ్య శుక్రవారం తరలించినట్లు ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరావు తెలిపారు.జిల్లాలో అడ్డతీగల, చింతూరు, రంపచోడవరం, నరసింహాపురం, కూనవరం ప్రాంతాల్లో మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు...