ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరణ రామచంద్రపురం, పెన్ పవర్,మే 4: ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను మంత్రికి వివరించారు. మొత్తం 60 వినతులు అందగా, వాటిలో పెన్షన్ల మంజూరు, ఇళ్ల స్థలాల కేటాయింపు,...