ప్రత్తిపాటి సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తి : డాక్టర్ పేర్ని కృష్ణమోహన్

ప్రత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో భారీ ఉచిత కంటి వైద్య శిబిరం చిలకలూరిపేట , పెన్ పవర్, మే 17 :   చిలకలూరిపేట : స్థానిక ఎమ్మెల్యే, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ (అమ్మ దంత వైద్యశాల) ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవను ప్రధాన ధ్యేయంగా తీసుకొని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 29వ తేదీ శుక్రవారం...