ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన

  జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గంగవరం పెన్ పవర్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన సాగుతుందని దీనికి నిదర్శనం ఇటీవల విడుదలైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు అని పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా బుధవారం గంగవరం మండలం కొత్తాడ నెల్లిపూడి గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న సుమారు 15 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే...