బస్ స్టేజీల్లో తప్పనిసరిగా ఆపాలి
ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు ఆర్టీసీ ఆర్.ఎం అప్పలనాయుడు విశాఖ దక్షిణం, పెన్ పవర్, మే 12 : బస్సులను ప్రతి స్టేజీలో తప్పనిసరిగా ఆపాలని, ప్రయాణికులతో మర్యా దపూర్వకంగా వ్యవహ రించాలని ఏపీఎస్ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ సిబ్బందికి స్పష్టం చేశారు.డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, అసి స్టెంట్ ఇంజనీర్లు, అద్దె బస్సుల యజ మానులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయ న పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బస్సులు స్టేజీ ల్లో ఆపకుండా వెళ్లిపోవడం, ప్రయాణికులతో దురు...