బాలబాలికల సమగ్ర అభివృద్ధికి ‘కిషోరి వికాసం’ కార్యక్రమం

జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్ మే 4: పోలవరం జిల్లాలో బాలబాలికల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా “కిషోరి వికాసం” కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కిషోరి వికాసానికి సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాలబాలికల శారీరక, మానసిక మరియు సామాజిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మే 5 నుంచి జూన్ 9...